వ్రాసినది: janya | మార్చి 20, 2009

పట్టు పరుపు సౌఖ్యాలు వున్నా కూడ…

Spring mattresses, foam mattresses, sleep number mattresses ఇలా ఎన్నో. కాని నవారు మంచం, నులక మంచం మీద కూడ ఒక్కసారన్నా పడుకోవాలి జీవితంలో. కాదంటారా?

dsc00320


స్పందనలు

  1. చిన్నప్పుడు చాలా స౦వత్సరాలు నా పానుపు ఇదేన౦డోయ్ ప్రియ గారు. ఊరికే ఈ చిల్లుల మ౦చ౦ మీద పడుకు౦టే సరిపోదని నా అభిప్రాయ, అనుభవ౦. దీనిని ఏమేడ మీదకో లేక వీధిలో అరుగు పక్కనో వేస్కుని ఆ చిల్లుల ఆకాశ౦లోని నక్షత్రపు నిశీధిని చూస్తూ పడుకోవాలి. ఆ స్థితిలోని ప్రతి మనిషి కవి కావడ౦ ఇక అనివార్య౦.

  2. మీరు చెప్పింది అక్షరాలా నిజం ఆనంద్. కవిత్వం రాని వాళ్ళకి కూడ ఏదో తెలియని అనుభూతులు కలుగుతయి.

  3. bhalea photolea! nulaka mancham allaDaaniki chaala skill , chaalaa strength renduu kaavaalandi! anduku… janaalu vaaTiki duuramainadi!

  4. నవార మంచం వెన్నుపూస కి మంచిది. ఎన్ని physiotherapy మంచాలు, పరుపులు ఉన్నా..నవార మంచం కంటే ఆరొగ్యకరమైనవి ఏవీ లేవు!..

    మంచి పొస్ట్!

  5. ఇప్పుడు నులక మంచం అల్లే skill వున్నవాళ్ళు వున్నారో లేదో కదా అశ్వినిశ్రీ గారు. కొన్ని కొన్ని ఇటువంటివి కనుమరుగై పోతుంటే చాలా బాధగా వుంటుంది.

    థాంక్యూ ప్రశాంత్గారు. నాకు నిజంగా తెలీదు అవి back కి అంత మంచివి అని. పోనీలెండి, ముందు ముందు అవకాశం వస్తే ఒకటి ఇంట్లో పెట్టుకోవచ్చు.

  6. ఇంత మంచి మంచాలు అమెరికాలో దొరకవు.
    చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. చిన్నప్పుడు తాతయ్య వాళ్ళింట్లో ఉండేవి.

  7. అమెరికాకి ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నాను. 🙂

  8. అవును..సాయంత్రం దాకా బాగా చెమటలు వచ్చే దాక ఆడి.. చల్లటి బావి నీళ్ళు తోడుకొని స్నానం చేసి ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటే ఇంకా ఏమి కావాలి

  9. True Nagender. Appreciate your comment. Thank you.

  10. ILANTI MANCHAM MEEDA ROJUKU 30 NIMISALU PODUKONTE 3 YEARS AYUSH PERUGUTUNDI


వ్యాఖ్యానించండి

వర్గాలు