వ్రాసినది: janyaa | జూన్ 25, 2009

ఉసిరికాయలు

చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు శలవలకి చెట్టునుంచి కోసుకుని తినేవాళ్ళం పోటీలుపడి మరి. ఇప్పుడు మూడు నాలుగు తినేటప్పటికి అమ్మో అనిపిస్తుంది.

DSC00494


స్పందనలు

  1. అబ్బా, జన్యా, నేరు వూరించేసావు కదా! నేనైతే ఇప్పటికి లాగించేయగలనో ప్లేటు మరి ;)

    నేను వ్రాసుకున్న కవిత ఒకదానిలో ఈ ఉసిరి కొమ్మని ప్రస్తావించాను. ఇకప్పుడు మేమున్న ఇంటికి వెనుక కొబ్బరిచెట్టు ఉసిరి చెట్టు వుండేవి, అప్పటి స్మృతిది.

    “చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
    ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
    నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి, నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?”

  2. :) Nice one Usha.


మీ స్పందన వదలండి

Your response:

వర్గములు: