చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు శలవలకి చెట్టునుంచి కోసుకుని తినేవాళ్ళం పోటీలుపడి మరి. ఇప్పుడు మూడు నాలుగు తినేటప్పటికి అమ్మో అనిపిస్తుంది.

చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు శలవలకి చెట్టునుంచి కోసుకుని తినేవాళ్ళం పోటీలుపడి మరి. ఇప్పుడు మూడు నాలుగు తినేటప్పటికి అమ్మో అనిపిస్తుంది.

Uncategorized లో రాసారు
Spring mattresses, foam mattresses, sleep number mattresses ఇలా ఎన్నో. కాని నవారు మంచం, నులక మంచం మీద కూడ ఒక్కసారన్నా పడుకోవాలి జీవితంలో. కాదంటారా?

Uncategorized లో రాసారు
నా చిన్నప్పుడు సంక్రాంతి అప్పుడు ఇంటింటికి వచ్చేవాడు. బియ్యం పోసి పంపేవాళ్ళం. Engineering చదవటానికి, ఆ పై వుద్యోగాలకోసం విదేశాలకు వలస రావటంతో, ఇటువంటివి చూడటం తక్కువయ్యింది.

Uncategorized లో రాసారు
ఇది సేంద్రీయసాగు (organic) పద్ధతిలో పెరిగిన పైరు. బాగుంది కదు?

ఈ క్రింద ఫోటోలో వెనకాల వడ్లు గుట్టలు, పురి కనిపిస్తన్నయ్యా?

పల్లెటూరు లో రాసారు
ముంజెలు గుర్తు వచ్చినయ్యా?

పళ్ళు లో రాసారు
find an opportunity because it’s worth it.

Uncategorized లో రాసారు
ఇది నాకు నచ్చుతుది. ట్రాక్టరు దాని వెనుక ఆ గడ్డి చాలా బాగుంటుంది.

Uncategorized లో రాసారు

పల్లెటూరు లో రాసారు | ట్యాగులు:aavu dooDa, cow and calf
మా మామయ్య పొలం చూడటానికి వెళ్ళినప్పుడు దారిలో కనిపించినయ్యి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చూడలేదు. అందుకే వెంటనే నా cameraలో బంధించాను. వీటిని పిచ్చుక గూళ్ళు కాదు గిజిగాడి గూళ్ళు అంటారు అని తాడేపల్లి గారు అన్నారు. గిజిగాడు పక్షి అనేది ఎలా వుంటదో తెలీదు నాకు మరి.

ప్రకృతి లో రాసారు | ట్యాగులు:gijigaadi goollu, pichuka goodu
విజయవాడలో వెళుతుంటే దారిలో కనిపించింది. బాగా నచ్చి తీశాను. మీకు కూడ ఏమన్నా పాత జ్ఞాపకాలు గుర్తువచ్చినయ్యా?

పల్లెటూరు లో రాసారు | ట్యాగులు:gaddi bandi